Representative image
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.
టెన్త్ పరీక్షల షెడ్యూల్..
Telangana Tenth Exams Schedule