Karne Prabhakar Displeasure : మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి.. తనను ముఖ్య కార్యక్రమాలకు పిలవడం లేదన్న కర్నె ప్రభాకర్
మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరవకముందే తాజాగా కర్నె ప్రభాకర్ గళం విప్పారు. తనను ముఖ్య కార్యక్రమాలకు పిలవడం లేదని కర్నె ప్రభాకర్ అన్నారు.
- bheemraj
- Published On : September 11, 2022 / 05:51 PM IST
Karne Prabhakar Displeasure
Karne Prabhakar Displeasure : మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరవకముందే తాజాగా కర్నె ప్రభాకర్ గళం విప్పారు. తనను ముఖ్య కార్యక్రమాలకు పిలవడం లేదని కర్నె ప్రభాకర్ అన్నారు.
Munugode TRS Internal Conflicts : మునుగోడు టీఆర్ఎస్‌లో అలజడి.. అసంతృప్త నేతల రహస్య సమావేశం
నియోజకవర్గ బాధ్యుల తీరు సరిగాలేదన్నారు. తనను పిలవపోవడాన్ని నియోజకవర్గ బాధ్యుడి విచక్షణకే వదిలేస్తున్నట్లు కర్నె ప్రభాకర్ చెప్పారు. ఎవరు పిలిచినా..పిలవకపోయినా కేసీఆర్ కోసం పనిచేస్తానన్నారు. 10 మంది ఆశావహుల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా పని చేస్తానని కర్నె ప్రభాకర్ వెల్లడించారు.
