×
Ad

TS RTC : సంక్రాంతికి రూ.107 కోట్ల ఆదాయం ఆర్జించిన తెలంగాణ ఆర్టీసి

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్ధ అదనంగా 55లక్షలమంది ప్రయాణికులనువివిధ గమ్యస్ధానాలకు చేర్చినట్లు తెలిపింది.

  • Published On : January 18, 2022 / 04:54 PM IST

TS RTC

TS RTC :  సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్ధ అదనంగా 55లక్షలమంది ప్రయాణికులనువివిధ గమ్యస్ధానాలకు చేర్చినట్లు తెలిపింది. పండుగ రద్దీ దృష్ట్యా షెడ్యూల్ బస్సులతోపాటు అదనంగా 4వేల బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎటువంటి అదనపు చార్జివసూలు చేయకుండా సంక్రాంతిపండగ సందర్భంగా ప్రజలను గమ్యస్దానాలకు చేర్చటం ద్వారా సంస్ధ రూ. 107 కోట్లు ఆర్జించిందని అధికారులు వివరించారు.