Telangana Rains : రేపు, ఎల్లుండి తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు

ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Telagana weather

Telangana Rains : తెలంగాణ లో వాతారవరణం పొడిగా ఉంది. ఈ రోజు ఆగ్నేయ దిశ నుంచి కింది స్ధాయి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.