Viral Video : అమ్మ బాబోయ్.. భారీ కొండచిలువను భుజాలపై ఎలా మోసుకెళ్తున్నాడో చూడండి.. వీడియో!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వేలాదికొద్ది వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ ప్లాట్ ఫారంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు.

Viral Video A Man Carrying Gaint Python On His Shoulder, Shocking Video Viral

Viral Video : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వేలాదికొద్ది వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ ప్లాట్ ఫారంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. అందులో చాలావరకూ షాకింగ్ వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

ఇంతకీ అదేంటో తెలుసా? అదో భారీ కొండచిలువ.. ఈ వీడియోను చూస్తుంటే ఒళ్లు వణికిపోతోంది. చూస్తుంటేనే ఒళ్లు గజగజ వణికిపోతోంది. అంత పెద్ద భారీ కొండచిలువను తన భుజాలపై మోసుకెళ్తున్నాడో వ్యక్తి. కొండచిలువతో భుజాలపై మోస్తూ మెట్లపైకి ఎక్కుతూ గదిలో తీసుకెళ్తున్నాడు. ఏమాత్రం భయం లేకుండా కొండచిలువను కూల్‌గా మోసుకుంటూ వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.


లైకులతో పాటు షేర్లు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏం బాబు నీకు భయమే లేదా అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. మరో నెటిజన్ ఇలాంటి జంతువులతో ఇలాంటి సాహాసాలు చేయరాదని, వాటిని హింసించరాదని కామెంట్ చేశాడు. వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Read Also : Viral Video: దుకాణాన్ని తుడిచే బ‌ట్ట‌తో బాదుతూ దొంగ‌తో మ‌హిళ డిష్యూం.. డిష్యూం