ట్రెండింగ్.. సంతూర్ మామ్స్ ఫోటోలు వైరల్

సంతూర్ మామ్స్.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ రేంజ్లో ట్రెండ్డింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. బ్యూటిఫుల్ మామ్స్ అంతా తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. నేను సంతూర్ మమ్మీనే అంటూ ఒకొక్కరు ఒక్కో క్యాప్షన్ పెడుతున్నారు.
కొంతమంది నేనూ నా పదహారేళ్ల కూతురు అంటూ కామెంట్లు పెడితే.. మరికొంతమంది మీ విత్ మై డాటర్, సన్ అనే క్యాప్షన్లతో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా మామ్స్ అంతా ట్విట్టర్ లో ఫుల్ జోష్ గా ఉన్నారు. బ్యూటిఫుల్ మధర్ ఫోటోస్ తో కొన్ని వేల ట్విట్స్ వచ్చి పడ్డాయి.
ఈ హ్యష్ ట్యాగ్ చూసిన ట్వట్టర్ యూజర్లంతా కామెంట్లతో అదరగొట్టేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో సంతూర్ మామ్స్ అనే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు సెలబ్రెటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
#SantoorMomsTwitter pic.twitter.com/349BKLLFl3
— Surekha Vani (@SurekhaOfficial) February 18, 2020
#SantoorMomsTwitter pic.twitter.com/T8olmWOkT3
— Surekha Vani (@SurekhaOfficial) February 18, 2020
Can this pic fit in #SantoorMomsTwitter trend ???
Me with my 18year old and 14year old sons ? pic.twitter.com/OHTXxjs45Q
— Mauna (@ugtunga) February 18, 2020
This is where trolling begins!!All it is, is a great representation of living and guiding great living. #SantoorMomsTwitter https://t.co/oQRcdWRx3X
— Neena Dasgupta (@ndasgupta) February 18, 2020
#SantoorMomsTwitter #SantoorMoms
On my mom’s behalf let me post it ❤️..
My most beautiful girl ?, she’s 52 and still don’t use any products to care for her skin.
She believes it all depends on what/how/how much, food we eat . pic.twitter.com/vALrKc5UfP— Siddhant Bagrecha (@BagrechaSid) February 18, 2020
Here I am with my son #SantoorMomsTwitter pic.twitter.com/46kyEW2yfA
— Bonnie (@YogitalB) February 17, 2020
#SantoorMomsTwitter going on? pic.twitter.com/goIyM7vMAa
— rashmi agarwal (@rashmivagarwal) February 17, 2020