Home » viral
పెరువియన్ గ్రామంలోని కొంతమంది నివాసితులు 7 అడుగుల ఎగిరే గ్రహాంతరవాసులు గ్రామాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు. అనంతరం ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఆమె ముఖాన్ని తినేశారని అన్నారు. ఒక మహిళ కూడా తన మొబైల్లో గ్రహాంతరవాసిని ఫోటో తీస�
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండీ కూడా ఓ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేదో ఓ కంపెనీ. దానికి కారణం ఆమె తెల్లగా ఉందట..ఫెర్ స్కిన్ ఉన్న మీకు ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పిన కంపెనీ సమాధానానికి షాక్ అయ్యిందా అమ్మాయి.
పీటల మీద కూర్చున్న వరుడ్ని రౌండప్ చేశారు. గుండు గీసి వీడియో తీసి పరువు తీయటానికి రెడీగా ఉన్నారు. బార్బర్ వస్తాడు..గుండు గీస్తాడు..అంటుండగానే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు..
విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్లో ఉన్నారా? ఈ ప్రశ్నకు చాలా కాలంగా సరైన సమాధానం దొరకట్లేదు ఫ్యాన్స్‌కి. మా మధ్య ఏం లేదని ఇద్దరూ చెబుతున్నా తాజాగా కేఫ్‌లో ఇద్దరు కలవడంతో అభిమానుల అనుమానాలకు బలం చేకూరుతోంది.
ఇంటర్నెట్లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు ఓ పెట్రోలు బంకుకు వచ్చాడు. పెట్రోలు కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలిసింది. అతడిని ఇంటికి చేర్చడానికి బంకు సిబ్బంది చేసిన ప్రయత్నం అభినందనీయం.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. పుట్టగొడుగుల్లా వెలిసిన డేటింగ్ యాప్స్ అమాయకుల్ని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని నమ్మి బెంగళూరులో ఓ మహిళ లక్షలు పోగొట్ట�
ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
కూతురు కష్టపడుతుంటే చూసి బాధ పడ్డారో ఏమో? చైనాలో పేరెంట్స్ కూతుర్ని తమ దగ్గర ఉద్యోగంలో పెట్టుకున్నారు. అదీ ఫుల్ టైం డాటర్‌గా.. అదేంటి విచిత్రంగా ఉందని అనుకుంటున్నారా? అందుకోసం జీతం కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఉద్యోగంలో ఆమె బాధ్యతలు ఏంటో చదవండి.
భర్త మిలియనీర్. అతని సంపాదన అంతా ఎలా ఖర్చుపెట్టాలా? అనుకుందేమో ఒకరోజు షాపింగ్ చేయమంటే అతని భార్య రూ.70 లక్షలు ఖర్చుపెట్టేస్తుందట. దుబాయ్‌లో ఉంటున్న ఈ జంట విలాసవంతమైన జీవితం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.