WFH Pet: వర్క్ ఫ్రమ్ హోం చేయాలా.. కుక్కను బ్యాలెన్స్ చేయాలా..

ప్రపంచమంతా మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోం కొనసాగిస్తుంది. ఆఫీసులో ఉంటే నడిచే పనితీరుతో పోలిస్తే.. ఇంట్లో పద్ధతి వేరేలా ఉంటుంది. ఇక పెంపుడు జంతువులు ఉన్న వారైతే చెప్పలేం.

WFH Pet: వర్క్ ఫ్రమ్ హోం చేయాలా.. కుక్కను బ్యాలెన్స్ చేయాలా..

Qwfh Pet6

WFH Pet: ప్రపంచమంతా మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోం కొనసాగిస్తుంది. ఆఫీసులో ఉంటే నడిచే పనితీరుతో పోలిస్తే.. ఇంట్లో పద్ధతి వేరేలా ఉంటుంది. ఇక పెంపుడు జంతువులు ఉన్న వారైతే చెప్పలేం. అటు వాటిని మేనేజ్ చేయాలో.. పని చేసుకోవాలో అర్థం కాదు.

రీసెంట్ వైరల్ వీడియో.. ఇదే కనిపిస్తుంది. ఓ వ్యక్తి.. తాను పెంచుకుంటున్న కుక్క వచ్చి ఒడిలో కూర్చొంటానంటుంటే నచ్చజెప్పలేక గొడవ పెడ్డాడు. అతను ఫన్నీగానే చేసినా.. కుక్క మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని అరుస్తూనే ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. కుక్కలను ఇలాంటి చోట్లకు అస్సలు అనుమతించకూడదు అని కామెంట్ చేశాడు.

కుర్చీలో కూర్చొన్న ఆ వ్యక్తి ల్యాప్ టాప్ లో ఒడిలో పెట్టుకుని పనిచేస్తుండగా ఆ కుక్క అతనికి ఎదురుగా నిల్చొని అరుస్తూ ఉంది. ఈ వీడియోకు వేలల్లో లైకులు రాగా వీడియో చూసిన పలువురు హాస్యాస్పదంగా రెస్పాండ్ అవుతున్నారు.