PV సింధు, సిక్కీ రెడ్డి లుంగీ డ్యాన్స్ చూశారా!..
PV Sindhu – Sikki Reddy Lungi Dance: దీపికా పదుకొణే, షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్.. Chennai Express.. ఈ సినిమాలోని లుంగీ డ్యాన్స్ సాంగ్, ఆ సాంగ్ లో దీపిక, షారుఖ్ వేసిన స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్స్ వేశారు.
తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్, పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ అయిన పీవీ సింధు, సిక్కీ రెడ్డి లుంగీ డ్యాన్స్ వీడియో చేశారు. ఇద్దరూ తెల్ల లుంగీలు కట్టుకుని వెనక్కి తిరిగి సింపుల్ మూమెంట్స్ సూపర్బ్‌గా చేశారు. సిక్కీ రెడ్డి ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. 2017లో Chennai Smashers jersey launch event లో స్టేజ్ పై లుంగీ డ్యాన్స్ తో అలరించారు పీవీ సింధు..
https://www.instagram.com/p/CF8-nXRjxzQ/?utm_source=ig_web_copy_link