Dussehra 2021: తెలుగు సినిమాలు.. దసరా శుభాకాంక్షలు..
దసరా సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి..
Dussehra 2021: దసరా పండుగ పర్వదినాన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రిలీజ్‌కి రెడీగా ఉన్న, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాల మేకర్స్ దసరా శుభాకాంక్షలతో కొత్త పోస్టర్లు వదిలారు.
Here’s the first look! #Dhamaka
Wishing you and your family a happy Dussehra? pic.twitter.com/oU0myUJqb8
— Ravi Teja (@RaviTeja_offl) October 15, 2021
Wishing the Talented & Amazingly Skilled Young Music Composer #MahatiSwaraSagar ? a very Happy Birthday!
&
Proudly Welcoming on board for our MEGA FILM!– Team #BholaaShankar ?
Mega ? @KChiruTweets@KeerthyOfficial @MeherRamesh @AnilSunkara1 @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/3r0hCpA1LO
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టీమ్ విషెస్, ‘భోళా శంకర్’ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి సంగీత దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘అన్నాత్తే’ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చెయ్యనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ‘ధమాకా!’ (డబుల్ ఇంపాక్ట్) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు.
Wishing you all a very happy Dussehra!! #ENEMY Worldwide Grand Release on this Diwali ??@VishalKOfficial @arya_offl @anandshank @vinod_offl @MusicThaman @SamCSmusic @mirnaliniravi @ministudiosllp @divomovies pic.twitter.com/icntRbXdgU
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021
My Love & Respect to Our #Leader #PowerStar Shri @PawanKalyan Gaaru Our dear Director Shri #Trivikram Gaaru ✊❤️
Sung by #PadmaBhushan
Shri @KSChithra gaaru
?@ramjowrites @saagar_chandrak @vamsi84 @SitharaEntsH-E-A-R-T-B-U-S-T-E-R #AnthaIshtam https://t.co/FuR3ZbPWq9
— thaman S (@MusicThaman) October 15, 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మూవీ చెయ్యబోతున్నట్లు యూవీ క్రియేషన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి ‘ఎంత ఇష్టం’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
Let’s celebrate love and the conquering of evil.
Team #VirataParvam wishes everyone a very Happy Dusshera ?@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @nanditadas @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/rzxPtz3Wyf
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021
Celebrate the victory of Love by conquering the consequences!
Team #Romantic wishing everyone a Happy #Dussehra #RomanticOnNov4th ?@ActorAkashPuri #KetikaSharma @meramyakrishnan #Purijagannadh @Charmmeofficial #Anilpaduri #SunilKashyap @PuriConnects #PCfilm pic.twitter.com/IXY0wUWU75
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021
శర్వానంద్-రష్మికల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, రవితేజ ‘ఖిలాడి’, నాగ శౌర్య ‘లక్ష్య’, పాన్ ఇండియా మూవీ ‘మడ్డీ’ రిలీజ్ డేట్, శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’, రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’, రానా-మిలింద్ రావు కాంబోలో సినిమా, ‘ఎఫ్ 3’ నుండి దసరా విషెస్ వీడియో, ఆది సాయి కుమార్ – కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి ‘తీస్ మార్ ఖాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు,మా #??????? టీమ్ తరపున విజయదశమి శుభాకాంక్షలు?https://t.co/uujImVviSt
Celebrate with the biggest FUN franchise of TFI #F3,defeating your FRUSTRATION✨@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official
— Sri Venkateswara Creations (@SVC_official) October 15, 2021
చెడు పై మంచి విజయం ఎప్పుడూ సాధిస్తూనే ఉంటుంది!
ARJUNA is waiting for his turn!
Team #ArjunaPhalguna wishing everyone a Prosperous & #HappyDusshera @MatineeEnt @sreevishnuoffl @DirTejaMarni #AnveshReddy @pasha_always@Actor_Amritha @priyadarshan_09 @anilandbhanu pic.twitter.com/kkAtFclsQV
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021
రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’, మహేష్ బాబు మేనల్లుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ‘హీరో’, విశాల్ – ఆర్యల ‘ఎనిమి’, పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’ సినిమాల పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్.
#AadiSaikumar In a 3 Shaded Role In #????????????
Here’s #????????????FirstLook
Get Ready to Witness High-voltage Actioner ??@starlingpayal @Mee_Suni @shamna_kkasim @kalyankumarraja
#NagamTirupathiReddy @ThirmalYalla @ImSaiKartheek @TheSaiSatish pic.twitter.com/edT0QhvKFt— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021
This Dussehra may the ‘SMART’ wins Over the EVIL!!?
Team #Khiladi Wishing you all #HappyDussehra. ✨?Hitting screens soon ?
Mass Maharaja @RaviTeja_offl @DirRameshVarma @DimpleHayathi @Meenakshiioffl @ThisIsDSP @sagar_singer #KoneruSatyanarayana @idhavish @PenMovies pic.twitter.com/aGDnEQIaGR
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2021