Ugram Movie : ఉగ్రం సినిమా దేవేరి సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..
అల్లరి నరేష్, మిర్నా జంటగా నాంది దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉగ్రం సినిమా నుంచి దేవేరి అనే మెలోడీ సాంగ్ ని గ్రాండ్ గా ఓ మాల్ లో ప్రేక్షకుల మధ్యలో లాంచ్ చేశారు. అక్కడికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు నరేష్ సెల్ఫీలు ఇచ్చాడు.