Ponniyin Selvan 2 : పొన్నియిన్ సెల్వన్ ప్రెస్ మీట్ గ్యాలరీ..
మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్ (Vikram), ఐశ్వర్య బచ్చన్ (Aishwarya Rai Bachchan), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు పార్ట్స్ వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంది. తాజాగా సెకండ్ పార్ట్ రిలీజ్ కి సిద్దమవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్స్ నిర్వహించింది.