-
Home » Karthi
Karthi
'అన్నగారు వస్తారు' మూవీ రివ్యూ.. కృతిశెట్టి ఫస్ట్ తమిళ్ సినిమా ఎలా ఉందంటే..
నేడు డైరెక్ట్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.(Annagaru Vostaru)
డైరెక్ట్ ఓటీటీలోకి 'అన్నగారు'.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
అన్నగారు వస్తారు(Annagaru Vastharu OTT) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసిన అమెజాన్ ప్రైమ్.
పాపం కృతి శెట్టి.. తమిళ్ లో ఫస్ట్ సినిమా.. అది కూడా పోయినట్టే!
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) మొదటి తమిళ సినిమా వా..వాతియార్ కి ఆడియన్స్ నుంచి నెగిటీవ్ టాక్.
అన్నగారి సడన్ ఎంట్రీ.. సంక్రాంతి బరిలోనే.. కార్తీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా అసలు?
సంక్రాంతి పండుగ సీజన్ లోనే విడుదల అవుతున్న కార్తీ కొత్త సినిమా వా వాతియార్(Vaa Vaathiyaar Update).
అన్నగారు వస్తారు మూవీ వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
తమిళ స్టార్ కార్తీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వా వాతియార్. ఇదే సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు(Annagaru Vostharu Postponed) అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
హోటల్ లో నిజమైన దెయ్యాన్ని చూశాను.. వణుకుతూ లైట్ వేసాను.. సడన్ గా పెద్ద శబ్దం..
కృతి శెట్టి(Krithi Shetty) ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నిజమైన దెయ్యం కనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.
తమిళ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటి.. మనకు ఎందుకు భయం.. తెలుగులోలా మనం చేయలేమా..
తమిళ స్టార్ కార్తీ(Karthi) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలకు లేని భయం మనకు ఎందుకు అంటూ తమిళ ఇండస్ట్రీని ప్రశ్నించాడు. తాజాగా ఆయన హీరోగా చేస్తున్న వా వాతియార్ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు.
అన్యాయంగా నిందలు వేశారు.. సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి
ఉప్పనే సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది కృతి శెట్టి(Krithi Shetty). ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించగా భారీ విజయం సాధించింది.
కార్తీ 'అన్నగారు వస్తారు' ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ తో.. ఇదేదో కొత్తగా ఉందే..
మీరు కూడా అన్నగారు వస్తారు ట్రైలర్ చూసేయండి.. (Annagaru Vostaru)
నాన్న ఆలస్యంగా రావడం వల్ల హీరోయిన్ అయ్యాను.. లేదంటే అక్కడే అలా.. కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ అందరికీ ఒకేలాంటి అవకాశం ఇవ్వదు. కొంతమందికి కష్టంగా.. కొంతమందికి చాలా సులభంగా అవకాశం లభిస్తుంది(Krithi Shetty). చాలా కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసివస్తుంది.