-
Home » Jayam Ravi
Jayam Ravi
ప్లీజ్.. మీ ఇద్దరూ మళ్ళీ సినిమా చేయండి.. ఎస్ జె సూర్యకి జయం రవి రిక్వెస్ట్
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో మళ్ళీ సినిమా చేయాలంటూ దర్శకుడు ఎస్ జె సూర్యను రిక్వెస్ట్ చేసిన జయం రవి.
పరాశక్తి మూవీలో తెలుగువారికి అవమానం.. 'గోల్టీ’ పదం వాడటంపై అభ్యంతరం!
పరాశక్తి(Parasakthi) సినిమాలో తెలుగువాళ్లను అవమానించేలా డైలాగ్స్, తీవ్రంగా మండిపడుతున్న తెలుగు ప్రజలు.
వామ్మో హీరో నుంచి ప్రతి నెలా అన్ని లక్షల భరణం కోరిన భార్య.. ఫ్యాన్స్, నెటిజన్ల విమర్శలు..
తాజాగా విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.
నా పిల్లలను దూరం చేయకు.. గతంలో వెన్నుపోటు.. ఇప్పుడు డైరెక్ట్ గానే పొడిచింది.. భార్యకు కౌంటర్ ఇచ్చిన హీరో..
జయం రవి భార్యకు గట్టి కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసాడు.
హీరోపై ఫైర్ అయిన భార్య.. విడాకులు రాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతుండటంతో.. ఆర్తి ఎమోషనల్ పోస్ట్ వైరల్..
ఆర్తి రవి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా అదికాస్తా చర్చగా మారింది.
పండగ పూట పేరు మార్చుకున్న స్టార్ హీరో.. తన ఫ్యాన్స్ క్లబ్స్ అన్ని కలిపి కొత్తగా..
తాజాగా జయం రవి తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించి మరికొన్ని విషయాలు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ లెటర్ విడుదల చేశారు.
నా మీద తప్పుడు ప్రచారం.. తనతో మాట్లాడాలి.. విడాకులపై జయం రవి భార్య సంచలన పోస్ట్..
సోషల్ మీడియాలో జయం రవి - ఆర్తి రిలేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఆర్తి స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేసింది.
హీరోతో ఎఫైర్ వార్తలు.. ఎట్టకేలకు మౌనం వీడిన సింగర్..
సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో జయం రవి డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.
హీరో జయం రవి విడాకుల ప్రకటన.. అతడి భార్య ఆర్తి సంచలన ఆరోపణ..
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే
భార్యతో విడిపోయిన స్టార్ హీరో.. పెళ్లయి 15 ఏళ్ళ తర్వాత విడాకులు..
తాజాగా జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోయినట్లు, విడాకులకు అప్లై చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.