Mahesh Babu : ఫంక్షన్లో ఫ్రెండ్స్‌తో మహేశ్ బాబు సెల్ఫీలు.. మహేశ్ ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడా?
తాజాగా మహేశ్ బాబు, నమ్రత, సితార కలిసి ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మహేశ్ హంగామా చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.