‘సింబా’ ది ఫారెస్ట్ మ్యాన్ ట్రైలర్ రిలీజ్.. అనసూయ అదరగొట్టేసిందిగా..

జగపతి బాబు, అనసూయ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ ట్రైలర్ తాజాగా రిలీజయింది.