Home » Kanwar Yatra 2024
కన్వర్ యాత్ర - నేమ్ ప్లేట్ వివాదం కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది.
కన్వర్ యాత్ర చేసే భక్తులు కేవలం కాలినడకనే ప్రయాణించాలి. యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మాంసం, మద్యం తీసుకోకుండా.. శాఖాహారమే తీసుకోవాలి.
కన్వర్ యాత్ర నేపథ్యంలో యూపీ సర్కార్ ఇచ్చిన నేమ్ బోర్డ్ ఆర్డర్స్ ఇష్యూగా మారి ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మరోవైపు యూపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది అపోజిషన్.