Home » Author »Anil Aaleti
టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ యాంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కామెడీ బ్రహ్మ డా.బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సిన�
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తన తాజా చిత్రం ‘ధమాకా’ను రిలీజ్‌కు రెడీ చేస్తోన్న ఈ స్టార్ హీరో.. టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర వంటి సినిమాలను లైన్లో పెట్టాడు. గతంలో రవితేజతో ఓ సూపర్ హిట్ చిత్ర
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. క�
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అందరు హీరోలు కోరుకుంటున్న హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరే వినిపిస్తుంది. అంతలా తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం దక్షిణాదినే కాక�
యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హిట్-2 చిత్రానికి ప్రీమియర్స్‌తోనే యూఎస్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ రావడ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈయేడాదిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తన సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ సినిమా ఫీవర్ నుండి బయటకు వచ్చిన తారక్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా, తారక్ ప్రస్తుతం ఓ మెగా హీర�
‘ఉప్పెన’ సినిమాటో టాలీవుడ్లో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమా అందించిన సక్సెస్‌తో ఒక్కసారిగా టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా కృతి శెట్టికి ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రౌడీ స్�
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయినా కూడా సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం అందాల విందును ఎప్పటికప్పుడు అందిస్తూ సందడి చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా పూజా హెగ్డే తన అందాల �
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందడంతో మహేష్ తీరని దు:ఖంలోకి వెళ్లిపోయాడు. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తిరిగి షూటింగ్‌ల�
బిగ్‌బాస్ ఫేం బ్యూటీ దీప్తి సునైనా చేసే ఫోటోషూట్స్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందాల ఆరబోతలో అమ్మడు ఇచ్చే పోజులకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. తాజాగా చీరకట్టులో దీప్తి సునైనా చేసిన ఫోటోషూట్‌ను అభిమానులు తెగ ఎం�
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగ
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మసూద’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. హార్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. రెండు వారాలు ముగిసే సరికి ఈ సినిమాకు ప్రేక్�
యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో స
స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-ది రైజ్’ చిత్రాన్ని రష్యాలో రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు అక్కడ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప టీమ్ రష్యాలో పర్యటిస్తోంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ చూపును
టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో నెగెటివ్ రోల్లో నటించి ప్రేక్షకులను తన పర్ఫార్మెన్స్తో మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఈ యాక్టర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఇప�
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలయ్య నటించిన అఖండ సినిమా వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఆయన నుండి మరో సినిమా రాలేదు. దీంతో ఆయన నటిస్తున్న వ�
కన్నడ మూవీ ‘కాంతార’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని సౌత్ సినిమాల సత్తాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సప్తమి గౌడ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ హీరో, తాజాగా ‘హిట్-2’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో పూరీని ఆడియెన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఈ సినిమాలో ఏముందని, దీన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేశారని లైగర్ టీ�