Home » Author »chvmurthy
నేటి సమాజంలో విస్తృతంగా ప్రబలిపోయిన అసమానత అనే వైరస్ ను తొలగించేందుకే 1,035 కుండాలతో యజ్ఞం చేస్తున్నామని వెల్లడించారు.
తన లైంగిక వేధింపులతో బాలిక జీవితాన్ని నాశనం చేసిన విజయవాడ టీడీపీ నాయకుడు వినోద్‌జైన్ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.
హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఒక రియల్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనలు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్దేశనం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్ఎస్ ఎంపీలు బహి
తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో డ్రిల్ మెక్ కంపెనీతో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో పాల్గ
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖ ప్రణాళిక రూపోందిస్తోంది.
విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్న భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బొప్పాయి పండు ఫ్రీగా ఇవ్వనందుకు, డ్రైవర్ బస్సు ఎక్కించుకోలేదని ఒక ఫోటో వార్త, రెండు రోజులు క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి త
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి.
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో నకిలీ ప్రోఫైల్స్ సృష్టించి 12 మంది మహిళలను మోసం చేసిన బీటెక్ చదివిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండియాలోని తన ఇంటిని సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో పెట్టిన యువకుడు... ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలను న్యూజెర్సీ నుంచి సీసీటీవీలో లైవ్ చూసి పోలీసులకు పట్టిచ్చిన ఘటన కాన్పూర్ లో చో
వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో చిట్ ఫండ్ కంపెనీలు చేస్తున్న మోసాలపై 10 టీవీ ప్రసారం చేసిన కధనాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది.
సికింద్రాబాద్ నార్త్‌జోన్ పోలీసు సర్కిల్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి.
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు. అతను కావాలని దూకి ఆత్మహత్య చేసుకున్నాడా...లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర
కేరళలోని ప్రముఖ యూట్యూబ్ సెలబ్రిటీ శ్రీకాంత్ వెట్టియార్పై అత్యాచార కేసు నమోదయ్యింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణతో ఆయనపై అత్యాచారం కేసు నమోద
చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇంటర్నెట్ వినియోగంలో వేగం పెంచేందుకు రూపోందించిన 5జీ సేవలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్ధలు ఆందోళన వ్యక్తం చేశాయి.
శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయనాయకుడని... మేమంతా ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ అన్నారు.