Home » Author »naveen
బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమి చవిచూసిన భారత జట్టుకు మరో బ్యాడ్ న్యూస్. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ప్లేయర్లకు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె రూ.52.8 లక్షల జరిమానా విధించారు.
విశాఖ కొమ్మాది వికలాంగుల కాలనీలో నీళ్ల డ్రమ్ములో మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఇంటిని అద్దెకి తీసుకున్న రిషి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని అదుపుల�
లూడో గేమ్‌కు బానిసగా మారిన ఓ వివాహిత చివరికి తన ఇంటి యజమాని సొంతమైంది. భర్త పంపిన డబ్బులన్నీ అయిపోవడంతో తనపైనే పందెం కాసింది. ఆ ఆటలోనూ ఓడిపోవడంతో.. ఇంటి ఓనర్ వశమైంది.
మాటలతో గారడీ చేశాడు. దారిద్ర్యాన్ని తొలగిస్తానంటూ నమ్మించాడు. చెప్పింది చేస్తే కాసుల వర్షమే నంటూ ఆశ పెట్టాడు. సమస్యలు పోవాలంటే నగ్నంగా ఫోటోలు దిగాలని కండీషన్ పెట్టాడు.(Fake Baba Arrest)
దొంగలు రెచ్చిపోయారు. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ కొట్టేశారు. చేతిలో బకెట్ తో రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు తీస్తూ ఆయిల్ పట్టుకున్నారు దొంగలు.
Bride And Groom Hookah Kiss : ఏదో ఒకటి చేసేయాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి. ఓవర్ నైట్ లో ఫుల్లుగా పబ్లిసిటీ, పాపులారిటీ వచ్చేయాలి. ఇదీ.. నేటి యువత తీరు. పాపులారిటీ మోజులో కొందరు యువత పిచ్చి పనులు చేస్తున్నారు. క్రేజీగా చేసేయాలనే తొందరలో వెర్రి వేషాలతో విమర్
ఓ పెళ్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మండపం పైనే నవ వధువు గుండెపోటుతో మరణించింది. లక్నో శివార్లలోని బడ్వానాలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ కే సవాల్ విసిరిన చోరగాళ్లు దొరికారు. నాగోల్ లో బంగారం షాపులో కాల్పులు జరిపి గోల్డ్ ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AP Skill Development Scam : ఏపీలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది. ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ కలకలం రేపుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 2014 నుంచి 2019 మధ్య కాలంలో భారీ అక్రమాలు జరిగ�
ఏటీఎం నుంచి ఇకపై బంగారం కూడా విత్ డ్రా చేసుకోవచ్చని తెలుసా. అదీ ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ తీసుకోవచ్చు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజం. గోల్డ్ ఏటీఎం కూడా వచ్చేసింది. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్�
వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో కొంతమంది యువత మత్తులో తూగుతున్నారు. పబ్ లు, రేవ్ పార్టీలు అంటూ ఎంజాయ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సెలబ్రేషన్స్ పేరుతో గలీజు పనులు చేస్తున్నారు.
Pele Health Update : బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది పీలే పేగు క్యాన్సర్ బారిన పడ్డారు. డాక్టర్లు కణతిని తొలగించారు. కొన్ని రోజుల క్రితం మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్య�
రోడ్డు పక్కన టీ అమ్ముకునే ఓ చాయ్ వాలా.. 'ఇక్కడ క్రిప్టో కరెన్సీ స్వీకరించబడును' అని తన టీ స్టాల్ ముందు ఓ బోర్డు పెట్టుకున్నాడు. ఆ ఫోటోను వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేస్తూ ద న్యూ ఇండియా అని క్యాప్షన్ పెట్టారు. అంతే, ఆయన ట్వీట్ వైరల్ అయిపోయిం�
సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ పేరుతో 900 కోట్ల రూపాయల మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు.
ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో నిన్నటి నుంచి జరుగుతున్న సోదాలు ముగిశాయి. దాదాపు 27 గంటల పాటు హాస్పిటల్ లో ఈడీ సోదాలు జరిగాయి. పలువురు సిబ్బందితో పాటు ఎన్ఆర్ఐ సభ్యులను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.
Boy Trapped Inside Lift : ఇది తల్లిదండ్రులకు హెచ్చరిక. మీ పిల్లలను లిఫ్ట్ లో ఒంటరిగా వదలకండి. పిల్లలను లిఫ్ట్ లో ఒంటరిగా వదిలేయడం ఎంత ప్రమాదమో తెలియజెప్పే ఘటన ఇది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకుని నానా తంటాలు పడ్డాడు. ట్యూషన్ నుంచి త�
ఓ భర్త.. తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె తన ప్రియుడితో హోటల్ లో ఉండగా.. అతడు పట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో పాటు ప్రియుడిని నడి రోడ్డులో చితక్కొట్టాడు.(Husband Caught Wife)
హైదరాబాద్ నాగోల్ లో కాల్పులు కలకలం రేపాయి. స్నేహపురి కాలనీలోని జువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు.. కాల్పులు జరిపారు.
ఇది టెస్ట్ మ్యాచా? టీ20 మ్యాచా? అనే డౌట్ వచ్చింది. ఇలా కొట్టారేంటి భయ్యా అని అంతా నివ్వెరపోతున్నారు. మరి, టెస్ట్ మ్యాచ్ లో అదీ ఒక్కరోజే 500లకు పైగా రన్స్ చేయడం అంటే మామూలు విషయమా? అవును, పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇరగదీసింది.