Home » Author »naveen
యూట్యూబ్ చూసి యూరియా, ఆయిల్ తో కల్తీ పాలు తయారు చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిండి పెట్టేందుకు డబ్బు లేదని రెండేళ్ల కూతురిని తండ్రే చంపేశాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ హృయవిదారక ఘటన.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితడు అఫ్తాబ్ పై దేశ రాజధాని ఢిల్లీలో కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. అఫ్తాబ్ ను తీహార్ జైలుకి తరలిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.
తన లవర్ శ్రద్ధా వాకర్ ని హత్య చేసి ఆమె బాడీని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్.. శ్రద్ధా చేతికున్న రింగ్ ను... తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది.
రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కూడా ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఫోన్ మాట్లాడుతూనే రైలు కింద పడుకోవడం, లేచిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
బికనీర్ లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. రెప్పపాటులో మహిళ మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లో బంగారం షాపులో జరిగిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీర కట్టులో వచ్చిన ఓ పెద్దావిడ.. ఎంతో చాకచక్యంగా జస్ట్ 20 సెకన్ల వ్యవధిలో రూ.10 లక్షలు విలువ చేసే గోల్డ్ నెక్లెస్ ను కొట్టేసింది. ఆమె చోరీ చేసిన తీరు అ�
నా కూతురిని రేప్ చేసి చంపుతామని బెదిరించారు. ట్రోలింగ్స్ వల్ల నా కూతురు బాగా డిస్ట్రబ్ అయ్యింది. ఆమె బాధ చూడలేకపోయా. విదేశాలకు వెళ్లిపోయా. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నా. ఒత్తిడి కారణంగా గతేడాది గుండెపోటు కూడా వచ్చింది.
పిల్లల పుడతారని మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మిన ఓ మహిళ.. పదేళ్ల చిన్నారిని బలి ఇచ్చింది. అంతకు ముందు బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది.
దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు కలకలం రేపాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఓ పాము శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ తర్వాత శివలింగంపై పడగ విప్పి నిలబడింది. గంటకు పైగా శివలింగాన్ని స్పృశిస్తూ ఉండిపోయింది.
Smoking Gun Firing : ఈరోజుల్లో మంచి చెప్పినా పాపంగా మారుతోంది. ఒరేయ్ నాయనా.. ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పైపోతోంది. నాకే చెబుతావా, నన్నే ఆపుతావా అంటూ కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారు. కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీ
కేరళలోని గురువాయూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. వెడ్డింగ్ ఫొటో షూట్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. కోపంతో ఊగిపోయింది. దాడికి దిగింది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.
డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. మరి డిసెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా? ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంచుతారో తెలుసా? ఈ విషయాలు తెలుసుకోకపోతే.. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
నెల్లూరు టీడీపీ ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు ఓ యువకుడు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందే ఈ ఘటన జరిగింది.
టాప్ హీరోయిన్సే వాడి టార్గెట్. హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తాడు. అసభ్యకర కామెంట్లు పెడతాడు. వారిని మానసికంగా వేధిస్తాడు. చివరికి వాడి పాపం పండింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
అన్ని మతాలను తాను సమానంగా గౌరవిస్తానని అన్నారు. శబరిమల వెళ్లే భక్తులంతా ముందుగా వావర్ స్వామిని దర్శించుకుంటారని, ఆయన ముస్లింలకు ఆరాధ్య దైవం అని చెప్పారు.
ఆస్ట్రేలియా యువతిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న కారణాలను నిందితుడు రాజ్ విందర్ సింగ్(38) పోలీసులకు తెలిపాడు. కుక్క మొరిగిందని దాని యజమానిని తాను హత్య చేసినట్లు రాజ్ విందర్ సింగ్ వెల్లడించాడు.
ఏపీ సీఎం జగన్ తో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె భేటీ కావడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గిరిధర్.. ఏపీ కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని, ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.