Home » Author »sekhar
రౌడీ బాయ్‌గా, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరో మైల్స్టోన్ టచ్ చేశాడు..
రాజ్ కుంద్రా విచారణలో ఎవరి పేర్లు చెప్తాడో అని తనతో సన్నిహితంగా మెలిగిన బాలీవుడ్ స్టార్స్ భయంతో వణికిపోతున్నారట..
సితార బర్త్‌డే ఫొటోస్..
‘తూఫాన్’ ని ‘TOO FAN’ గా విడదీసి..‘Main Bhi Fan’ అంటూ ప్రమోట్ చేసుకుంది అమూల్ బ్రాండ్..
రాష్ట్రం దాటి షూటింగ్స్ ప్లాన్ చెయ్యడమే కాకుండా ఫారెన్ షెడ్యూల్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు మన స్టార్లు..
ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..
నటి, మోడల్ సాగరిక సోనా సుమన్, రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది..
ఈ మధ్య కాలంలో తమిళ్ టాప్ డైరెక్టర్లందరూ హైదరాబాద్ రోడ్ల మీదే కనిపిస్తున్నారు..
రెయినీ సీజన్లో రెచ్చగొడుతుందిగా..
విక్టరీ వెంకటేష్.. రీమేక్ సినిమాలైనా, సోలో సినిమాలైనా, మల్టీస్టారర్ అయినా ముందుంటారు..
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ బాడీగార్డ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది..
దర్శకుడు మణిరత్నం.. ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’..
కొంత గ్యాప్ తర్వాత పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు.. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల..
‘సోగ్గాడే చిన్నినాయనా’ కి సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో చైతుకి జోడీగా కృతిని ఒప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేశారట..
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూట్ ముంబయ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌పై సీన్స్ షూట్ చేస్తున్నారు..
నిన్న కాక మొన్నొచ్చిన యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు..
నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..
వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్‌ని మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో వస్తున్న అడ్వంచరస్ అండ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 – ది ఫాస్ట్ సాగా’..
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ తన కెరీర్లో మైల్స్టోన్ మూవీ చెయ్యబోతున్నాడు..
శౌర్య షూ బ్రాండ్ అండ్ కాస్ట్‌తోపాటు సోషల్ మీడియా పేజీల్లో కొన్ని మీమ్స్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి..