-
-
Telugu » Education and Job News
-
ఎడ్యుకేషన్ - జాబ్స్ వార్తలు
డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!
October 12, 2026 / 03:15 PM ISTRRB NTPC Recruitment 2026 : రైల్వే NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల్లో 3,548 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత, రూ.35,400 వరకు జీతం, దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 6, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలివే..
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు భారీ అప్డేట్.. నెల రోజుల్లోనే నోటిఫికేషన్!
October 1, 2026 / 08:19 PM ISTDSC 2.0 Notification : ఏపీలో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ నెల రోజుల్లో విడుదలకు ఏర్పాట్లు, 1,523 యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ, డిసెంబర్లో రాత పరీక్ష, జీరో డ్రాప్అవుట్ మిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
టెట్ రాసే టీచర్లకు అలర్ట్.. తెలంగాణ TET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది.. ముఖ్యమైన తేదీలివే!
October 1, 2026 / 07:59 PM ISTTelangana TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్కు అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు కోరనుంది. నవంబర్ 16 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫస్ట్ ఇయర్లోనూ ఇంటర్నల్ మార్కులు!
October 1, 2026 / 07:30 PM ISTTelangana Inter : 2026–27 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేయనుంది. 20 శాతం ఇంటర్నల్ మార్కులు, 80 శాతం థియరీ మార్కులతో కొత్త విధానాన్ని ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకురానుంది.
స్పెషల్ టెట్లో సత్తా చాటిన టీచర్లు.. నవంబర్లో మరో స్పెషల్ టెట్
September 27, 2026 / 03:26 PM ISTSpecial TG TET Results : ఇన్సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. 70.07 శాతం మంది అర్హత సాధించారు. నవంబర్లో మరో స్పెషల్ టెట్ నిర్వహించనున్నారు.
ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల.. ఆఖరి తేదీ, పరీక్షల వివరాలు!
September 23, 2026 / 07:08 PM IST2027 ఇంటర్మీడియట్ (Inter Board AP)పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
వానల బీభత్సం.. ఏపీలో స్కూళ్లకు సెలవులు.. విద్యార్థుల కోసం సర్కార్ కీలక ఆదేశాలు!
September 22, 2026 / 05:47 PM ISTAP School Holiday : ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళంలో స్కూళ్లు సెలవులు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సెలవులపై నిర్ణయం
విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు వచ్చేశాయ్! తెలంగాణలో 13 రోజులు.. ఏపీలో 10 రోజులు..!
September 20, 2026 / 07:12 PM ISTSchool Dasara Holidays : ఏపీ, తెలంగాణ విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు వచ్చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏపీలో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైనా వారికే ఛాన్స్.. అప్లయ్ చేసే డేట్ ఇదే..!
September 20, 2026 / 03:40 PM ISTAPPSC FSO Recruitment 2026 : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.
ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఈ డైరెక్ట్ లింక్తో చెక్ చేసుకోండి..!
September 13, 2026 / 08:31 PM ISTAP TET Results 2026 : ఏపీ టెట్(APTET)-జూన్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల విడుదలను ఎక్స్ వేదికగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.