Joe Biden: సైకిల్ తొక్కుతూ కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వీడియో వైరల్..
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జో బిడెన్ శనివారం ఉదయం డెలావేర్ లోని తన రెహోబోత్ బీచ్ ఇంటికి సమీపంలో సైకిల్ రైడ్ చేశాడు.

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జో బిడెన్ శనివారం ఉదయం డెలావేర్ లోని తన రెహోబోత్ బీచ్ ఇంటికి సమీపంలో సైకిల్ రైడ్ చేశాడు. అమెరికా ప్రథమ మహిళ (బిడెన్ సతీమణి)తో పాటు కొంతమంది సిబ్బందితో కలిసి రహదారిపై సైకిల్ తొక్కాడు.
అయితే సైక్లింగ్ చేస్తున్న క్రమంలో తనకోసం ఎదురుచూస్తున్న స్థానిక ప్రజలు, మీడియా వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారి వద్దకు వెళ్లి సైకిల్ ను నిలిపే క్రమంలో ఒక్కసారిగా సైకిల్ తో పాటు బిడెన్ కింద పడిపోయాడు.
భద్రతా సిబ్బంది, బిడెన్ భార్య జిల్ ఒక్కసారిగా బిడెన్ వద్దకు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది బిడెన్ ను పైకిలేపడం వీడియోలో కనిపించింది. అయితే ఎలాంటి గాయాలు బిడెన్ కు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైడన్ కు 79 సంవత్సరాలు.
ఉదయం 9.30 గంటల సమయంలో బిడెన్ ప్రెస్ తో మాట్లాడుతూ.. నేను బాగున్నానని, తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. సైకిల్ పెడల్ పై నుంచి షూస్‌ని తొలగించడంలో కొంచెం ఇబ్బంది ఏర్పడిందని, దీంతో కిందపడిపోవటం జరిగిందని బిడెన్ తెలిపారు.
Biden just beefed it on his bike in Delaware pic.twitter.com/eYj2oG0tHJ
— Quoth the Raven (@QTRResearch) June 18, 2022
1Arvind Kejriwal: ఢిల్లీలో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ షాపింగ్ ఫెస్టివల్’… ప్రకటించిన కేజ్రీవాల్
2IND vs WI : విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ధావన్‌కు పగ్గాలు!
3MP Kotagiri Sridhar: దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది
4Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?
5Punjab CM: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
6Sammathame: ఆహాకు సమ్మతమే.. కానీ..!
7LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు
8Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!
9Eknath Shinde: డ్రమ్స్ వాయిస్తూ షిండేకు ఘనస్వాగతం పలికిన ఆయన సతీమణి.. వీడియో వైరల్
10SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు
-
Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
-
Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!