Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హను ప్రశంసలతో ముంచెత్తింది స్టార్ హీరోయిన్ సమంత..

Allu Arha
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్ స్టార్ అంటూ ప్రశంసించింది సార్ట్ హీరోయిన్ సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’.
Allu Arha : అల్లు అర్హ తయారు చేసిన మట్టి గణేశుడు..
ఈ మూవీతో అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాతలు. సమంత టైటిల్ రోల్ చేస్తుండగా.. అల్లు అర్హ చిన్నప్పటి ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది.
Bathuku Busstand : హీరోగా అల్లు అర్జున్ కజిన్.. ట్రైలర్ లాస్ట్ పంచ్ అదిరిందిగా..!
రీసెంట్ ఇంటర్వూలో సామ్, అల్లు అర్హను ప్రశంసలతో ముంచెత్తింది. ‘అర్హ పుట్టుకతోనే సూపర్ స్టార్, సెట్‌లో దాదాపు మూడు వందలమంది ఉన్నా సరే ఎలాంటి తడబాటు లేకుండా, కాన్ఫిడెన్స్‌తో చాలా చక్కగా నటించింది.. చాలా షాట్స్ సింగిల్ టేక్‌లోనే ఓకే అయిపోయాయి.. ఫ్యూచర్‌లో అర్హ పెద్ద స్టార్ అవుతుంది.. ఇండస్ట్రీని షేక్ చేసేస్తోంది’ అని చెప్పుకొచ్చింది సమంత.
View this post on Instagram