Catherine Tresa: గోవాలో సంధ్యవేళను ఎంజాయ్ చేస్తోన్న కేథరిన్!

టాలీవుడ్ బ్యూటీ కేథరిన్ త్రేజా అందాల విందుకు హద్దులు ఉండవు, ఈ భామ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన అందాల ప్రదర్శనతో అభిమానుల గుండెలకు గాలం వేస్తోంది. తాజాగా గోవాలో సంధ్యవేళను ఎంజాయ్ చేస్తూ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/8Catherine Tresa Enjoying Sunset
2/8Catherine Tresa Enjoying Sunset
3/8Catherine Tresa Enjoying Sunset
4/8Catherine Tresa Enjoying Sunset
5/8Catherine Tresa Enjoying In Goa
6/8Catherine Tresa Enjoying In Goa
7/8Catherine Tresa Enjoying In Goa
8/8Catherine Tresa Enjoying Sunset