‘ఎఫ్ 3’ ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూట్ (ఫన్) బిగిన్స్..

‘ఎఫ్ 3’ ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూట్ (ఫన్) బిగిన్స్..

F3 Family: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘ఎఫ్ 2’..

ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా మరింత ఫన్‌తో థియేటర్లలో మరోసారి నవ్వులజల్లు కురిపించడానికి ‘ఎఫ్3’ రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రధాన తారాగణమంతా పాల్గొంటుండగా ఫన్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

https://10tv.in/f3-movie-in-theatres-from-august-27th-2021/

ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూట్ (ఫన్) బిగిన్స్.. అంటూ టీమ్ అంతా కలిసి ఉన్న పిక్ షేర్ చేశారు. ‘ఎఫ్3’ ఆగస్టు 27న నవ్వుల పువ్వులు పూయించడానికి థియేటర్లలోకి రానుంది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కెమెరా : సాయి శ్రీరామ్, ఎటిడింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.