Fasting : గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఉపవాసం!
అల్జీమర్స్ , స్ట్రోక్ నుండి రక్షించటానికి ; ఉపవాసం స్ట్రోక్ మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో కనుగొన్నారు. నాడీ సంబంధిత పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక మెదడు-బూస్టర్‌గా దోహదం చేస్తుంది.

Fasting : ఉపవాసం చేయటం వల్ల శరీరంలో పేరుకుపోతూ ఉండే పాడైన, చనిపోయిన కణాలను శరీరం తనంతట తానుగా తొలగించుకుంటుంది. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఏమి తినకపోవటాన్ని ఉపవాసం అంటారు. పురాణకాలం నుండి ఉపవాసం మన సంస్కృతిలో భాగమై పోయింది. అయితే ఇటీవలి కాలంలో మారిన జీవనశైలితో ఉపవాసం ఉండే వారే కరువయ్యారు. అయితే ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రాణాంతక రోగాలను దరిచేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉపవాసం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. ఎందుకంటే ఇది ఊబకాయం, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ మరియు మధుమేహం వంటి హృదయ ప్రమాద కారకాలను తగ్గిస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యానికి ఉపవాసం అనేది ఉత్తమమైనదిగా చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్‌కు ఉపవాసం; టైప్ 2 డయాబెటిస్‌కు మంచిగా ఉపవాసం దోహదం చేస్తుంది. బరువు తగ్గడంలో ఉపవాసం సహాయపడుతుంది, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. ఆకలి ,వాపు స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వు కణాల ద్వారా విడుదలయ్యే హార్మోన్లను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, వైద్యుల సూచనలు , సలహాలు తీసుకుని మాత్రమే ఉపవాసం చేయటం మంచిది.
అల్జీమర్స్ , స్ట్రోక్ నుండి రక్షించటానికి ; ఉపవాసం స్ట్రోక్ మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో కనుగొన్నారు. నాడీ సంబంధిత పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక మెదడు-బూస్టర్‌గా దోహదం చేస్తుంది. అదేక్రమంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారు ఉపవాసం చేయటం వల్ల కాలేయ పనితీరులో అనేక మార్పులు వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే ఉపవాసం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉపవాసం విషయంలో వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది. వారానికి ఒకరోజు ఉపవాసం మంచిదే కానీ దీర్ఘకాలం ఉపవాసాల వల్ల శక్తీ సన్నగిల్లి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
1Alia Bhatt : ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత మొదటి ఫొటోషూట్ చేసిన అలియా భట్
2Food Poison : పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్ధత
3YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప పర్యటన ఖరారు
4Vishnupriya : అవకాశాల కోసం మరోసారి రెచ్చిపోయిన విష్ణుప్రియ
5Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత గుండెనొప్పులు పెరుగుతున్నాయట
6Srinivasa Mangapuram : హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
7Tapsee : నేను, సమంత కలిసి పనిచేయబోతున్నాం..
8Emirates Airbus : గాల్లో ఉన్న విమానానికి రంధ్రం-14 గంటలు గాల్లోనే ప్రయాణం
9Service charge: హోటల్స్, రెస్టారెంట్లకు షాక్.. సర్వీస్ ఛార్జ్‌లపై నిషేదం
10Upasana : పిల్లలు, ప్రెగ్నెన్సీపై ఉపాసన వ్యాఖ్యలు.. పిల్లలు లేకపోయినా పర్లేదు అన్న సద్గురు..
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!