Updated On - 3:46 pm, Thu, 25 February 21
Ajith Cycling Trip: కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అజిత్ హైదరాబాద్‌లో కెమెరా కంట పడ్డారు. క్లీన్ షేవ్‌తో సరికొత్తగా ఉన్న తల పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
‘నెర్కొండ పార్వై’ తర్వాత దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వలిమై’.. ఈ మూవీ షూటింగ్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరుగింది.
తాజాగా అజిత్ సైక్లింగ్ ట్రిప్‌కి సంబంధించిన పిక్స్ బయటకి వచ్చాయి.. చెన్నై నుండి కోల్‌కత్తా మీదుగా సాగిన ఈ ట్రిప్‌లో మార్గమధ్యలో అజిత్ కెమెరాకి ఫొజులిచ్చారు. ‘వలిమై’ త్వరలో విడుదల కానుంది.
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Ajith : అభిమాని సెల్ ఫోన్ లాక్కున్న స్టార్ హీరో, బిత్తరపోయిన ఫ్యాన్.. అసలేం జరిగిందంటే..
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..
Tollywood : టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ : సినిమాల విడుదలపై ఎఫెక్ట్
Samantha Video: సమంతా ఒక్క వీడియోకు 20లక్షల లైకులా..