Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బి.ఎ. చదివి ఏం చేస్తావ్?.. రాఘవేంద్రరావు ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు!..

Updated On - 5:41 pm, Mon, 22 February 21

MAD Movie: ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం ‘‘మ్యాడ్’’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా హాజరై ‘‘మ్యాడ్’’ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. ‘‘మా కార్యక్రమానికి గెస్ట్‌లు గా వచ్చిన మధుర శ్రీధర్ గారు, రాధాకృష్ణ గారికి థ్యాంక్స్. శ్రీధర్ గారు నా సోదరుడి లాంటి వారు. ఎంతో సపోర్ట్ చేశారు. నేను మీడియాను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే. చిన్న సినిమా మీ ప్రోత్సాహం వల్ల పెద్ద సినిమా అవుతుంది. మీరు చిరంజీవి, బాలకృష్ణ గారి గురించి రాస్తారు. చిన్న సినిమాల గురించీ రాస్తారు. నేను సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను.

మా సినిమా బాగుంటే చాలా బాగుందని, ఫర్వాలేదనుకుంటే మంచి ప్రయత్నం అని రాయండి. మీడియా ప్రోత్సహిస్తే మామూలు సినిమా బెటర్ సినిమా అవుతుంది. మేము గొప్ప సినిమా చేశామని చెప్పడం లేదు. చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాం. మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడుతున్నాం. వాళ్లతో మాట్లాడిన తర్వాత ‘మ్యాడ్’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. మార్చిలో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది’’.. అన్నారు.

MAD MOVIE

మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు లక్ష్మణ్ నాకు మంచి మిత్రుడు. ‘మ్యాడ్’ మూవీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. ఇవాళ యూత్ లైఫ్‌లో జరుగుతున్న కాంటెంపరరీ కాన్సెప్ట్ ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ల ప్రతిభ చూపించారు. సంగీత దర్శకుడు మోహిత్‌కు ఇండస్ట్రీలో పేరు రావాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది, సూపర్ రెస్పాన్స్ రావాలి. అలాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా’’.. అన్నారు.

హీరో మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. ‘‘చాలా రోజులుగా ఈ రోజు గురించి వేచి చూశాము. అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణ్ గారికి థ్యాంక్స్. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా మీకు నచ్చుతుంది. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారు. టీమ్ అందరికీ మీ బ్లెస్సింగ్స్‌కు కావాలి. అతిథిగా వచ్చిన మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్’’.. అన్నారు.

హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చూస్తే ఎలాంటి సినిమానో మీకు కొంత అర్థం అయి ఉంటుంది. ‘మ్యాడ్’ అంటే పిచ్చి అని కాదు మ్యారేజ్ అండ్ డివోర్స్ అని అర్థం. మ్యాడ్ అంటే ఏంటని పజిల్స్ పెట్టేవారు డెరెక్టర్ గారు. కానీ మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే టైటిల్ కుదిరింది. టైటిల్‌కు తగినట్లే కథ ఉంటుంది. ఈ కథలో విలన్లు ఎ‌వరూ ఉండరు, చిన్న చిన్న గొడవల వల్ల హీరో హీరోయిన్లు విడిపోతుంటారు. మోహిత్ రెహ్మానియా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మ్యూజిక్‌ను మధుర శ్రధర్ గారు ప్రమోట్ చేసి తన ఆడియో ద్వారా ప్రచారం తీసుకొచ్చారు’’.. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహ్మానియా మాట్లాడుతూ.. ‘‘చెన్నై నుంచి వచ్చాక నా మొదటి సినిమా ‘మ్యాడ్’.. సంగీత దర్శకుడికి దర్శకుడి విజన్ ఉండాలి. లక్ష్మణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. టెక్నీషియన్‌కు ఏది కావాలో ఆయనకు తెలుసు. కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా పనిచేశారు’’.. అన్నారు.

MAD

శ్వేత వర్మ మాట్లాడుతూ.. ‘‘సినిమా మిమ్మల్ని మర్చిపోయేలా ఉండాలని ఓ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అన్నారు. ‘మ్యాడ్’ సినిమా కూడా చూస్తున్నంత సేపూ మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది. లవ్, సినిమా, మ్యూజిక్ …ఈ మూడు మాత్రమే బయట ప్రపంచం మర్చిపోయేలా లీనం చేస్తాయి. ‘మ్యాడ్’ చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కథలో చూసుకుంటారు. మీ జీవితంలో జరిగే సంఘటనలే సినిమాలో ఉంటాయి. కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజై సక్సెస్ అవుతున్నాయి. మా సినిమాకు కూడా మీ ప్రేమ కావాలి’’.. అన్నారు.

నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాకు పనిచేసిన అందరికీ కంగ్రాట్స్. సినిమా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఇది నా మొదటి సినిమా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి’’.. అన్నారు.

సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘మ్యాడ్’ లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ఆర్టిస్ట్‌లు చాలా ఇన్వాల్వ్ అయి నటించారు. చిన్న చిత్రాలను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సినిమా షూర్ హిట్ అనిపిస్తోంది’’.. అన్నారు.

స్పందన పల్లి మాట్లాడుతూ.. ‘‘బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మీడియా వాళ్లు బిజీగా ఉన్నా వచ్చినందుకు థ్యాంక్స్. ట్రెడిషనల్ తెలుగు అమ్మాయి రోల్ చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ లక్ష్మణ్ గారు నాకీ అవకాశం ఇచ్చారు. నిర్మాత కృష్ణారెడ్డి గారు రోజూ సెట్‌కు వచ్చి షూటింగ్ వివరాలు తెలుసుకునేవారు. మోహిత్ వినసొంపైన సంగీతాన్ని ఇచ్చారు. శ్రీధర్ గారు మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. మా పాటలను బాగా ప్రమోట్ చేశారు’’.. అన్నారు.

Indian Premier League
IPL 202129 mins ago

IPL 2021 : మాక్స్ వెల్ సెంచరీ మిస్..డివిలియర్స్ దూకుడు

Attack
Latest34 mins ago

మద్యం రెండు నిమిషాలు ఆలస్యంగా తెచ్చాడని సేల్స్ మెన్ పై దాడి

10th Girl Suicide
Crime42 mins ago

10th Girl Suicide: చెంపదెబ్బ కొట్టిన ప్రిన్సిపల్.. విద్యార్థిని సూసైడ్!

Jagapathi Babu
Latest54 mins ago

Jagapathi Babu : కోవిడ్‌కి థ్యాంక్స్ అంటున్న జగ్గుభాయ్.. బీచ్‌లో రకుల్‌తో ఉపాసన..

Cockroch
Health56 mins ago

ఇంట్లో ఉండే బొద్దింకలను ఇలా వదిలించుకోండి..

Karnataka Teacher
Latest1 hour ago

Retired Karnataka Teacher : వయస్సు 73..వరుడు కావలెను, రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలి కథ

Pawan Kalyan2
Andhrapradesh1 hour ago

Pawan Kalyan : నా ఆరోగ్యం కుదుట పడుతోంది.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి : పవన్ కళ్యాణ్

Naresh Complaint On Key Stone
Crime1 hour ago

Naresh filed a complaint : 10 కోట్లు మోసం… న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్

Ipl 2021
IPL 20211 hour ago

IPL2021 : బెంగళూరు జట్టు 50 రన్లు, రాణిస్తున్న మాక్స్ వెల్

Iit Jee
Education and Job1 hour ago

జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా

Mp Shocker
Latest2 hours ago

ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కరోనా పేషెంట్లు మృతి

Corona Education System
Andhrapradesh2 hours ago

Corona Education System : విద్యావ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టిన కరోనా మహమ్మారి

Ala Vaikunthapurramuloo
Latest2 hours ago

Ala Vaikunthapurramuloo : అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా.. రెండు బిలియన్ల స్ట్రీమింగ్స్ సాధించిన ‘అల..వైకుంఠపురములో..’

Kohli
IPL 20212 hours ago

IPL 2021 : కోహ్లీ అవుట్, బెంగళూరు బ్యాటింగ్

Vaccine Health Workers
Andhrapradesh2 hours ago

Vaccine Health Workers : ఏపీలో ఆరోగ్య కార్యకర్తలకు రెండో విడత టీకా

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

India To Import 50,000
Exclusive24 hours ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive1 day ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive1 day ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos1 day ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos1 day ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos2 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos2 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive3 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive3 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos4 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive4 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive4 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive4 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive4 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive4 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్