Telugu » Latest News
ఓ ప్రమాదం కారణంగా అతను విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎడమకాలి కండరాలు పనిచేయడం మానేశాయి. అయితే 4 ఏళ్ల కూతురితో జరిగిన సంభాషణ అతని జీవితాన్ని మార్చేసింది. ఇంతకి ఆ చిన్నారి తండ్రిని ఏం అడిగింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరే చదవండి.
ఇటీవల ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఏజెంట్ షూటింగ్ మరో 20 రోజులు చేస్తేనే కానీ కంప్లీట్ కాదని సమాచారం.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.
బండి సంజయ్ విచారణ క్రమంలో సెల్‌ఫోన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.
తాజాగా టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. టైగర్ v/s పఠాన్ (Tiger Vs Pathaan) టైటిల్ బట్టే ఈ సినిమాలో షారుఖ్ అండ్ సల్మాన్ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రాథమిక వ్యాయామాల నుండి ప్రారంభించటంతోపాటు, తక్కువ బరువు గల వాటిని ప్రయత్నించాలి. వ్యాయామశాలలో నిర్లక్ష్యంగా ఉండకుండా శిక్షకుడి మాట వింటూ తదనుగుణంగా నచుడుకోవాలి. సరైన కండరాలపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడే ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి.
ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం.. ప్రధాని సభలో గులాబీ బాస్ మాట్లాడటానికి పీఎంవో సమయం కేటాయించింది. మరి సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారా?లేదా?
ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక శ్రమ ముఖ్యమని మనందరికీ తెలుసు. రోజువారిగా జిమ్‌కి వెళ్లాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దైనందిన జీవితంలో ఫిట్నెస్ను ఒక భాగం చేసుకోవడం, వ్యాయామం చేయడం అంత సులభం కాదనే చెప్పాలి.
గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వేగంగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తుంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
జీవితంలో ఓటమి ఎదురైతే చాలు చాలామంది డీలా పడిపోతారు. ఇంక ఏమీ చేయలేమని నిరుత్సాహపడతారు. చదువుకునే స్థోమత లేక రిక్షావాలాగా మారి కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఓ కుర్రాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఓ కోట్లకు పడగలెత్తిన కంపె