Telugu » Latest News
Huawei P60 Series 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? హువావే (Huawei) నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఎలాంటి ఫీచర్లతో వచ్చాయో ఓసారి లుక్కేయండి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘మీటర్’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కిరణ్ అబ్బవరం మీడియాతో పంచుకున్నాడు.
New Mobile Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్.. ఈ కొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో డేటా, కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ కంపెనీ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘విరూపాక్ష’ త్వరలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ఓ కొత్త పోస్టర్‌తో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అసాధ్యమేనని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం అనేది గత చరిత్ర అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనన
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ కు చేరుకోవడం విశేషం.
Hyderabad Traffic : అఫ్జల్ గంజ్ వైపు నుండి వచ్చే వాహనాలను ఎస్ఎ మసీద్ నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ వైపు మల్లింపబడుతుంది. రంగమహల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్ళించబడుతుంది.
‘టూటేగా ఫాయిదే కా రికార్డ్’ అనే ట్యాగ్‌లైన్‌తో, డిస్కవరీ జోన్, వ్యాపారి దివాస్ స్పెషల్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్, ఫ్లాష్ డీల్స్ తదితర అనేక ఆకర్షణీయమైన ఆఫర్లతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు
ఎరా ఫౌండేషన్ సీఈవొ పీ.మురళీధర్ మాట్లాడుతూ ‘‘మెరిట్, ఆప్టిట్యూడ్ మాత్రమే విద్యార్ధులు తమ విద్యను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి కీలకమని భావిస్తున్నాము. యుని–గేజ్ ఒక టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా అత్యున్నత ప్రమాణాలతో ఈ పరీక్షలను నిర్వ