Telugu » Latest News
ఇటీవలే రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాని అభినందిస్తూ షారుఖ్ ట్వీట్ కూడా చేశాడు.
అస్సాం రాష్ట్రం మరియాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్‌మహల్‌ను కూల్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు ఉన్నారు, ఇంకా వస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ యువ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరువాత చినజీయర్ స్వామి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అన్నారు.
అధికారులు సాధివార గ్రామాన్ని స్వచ్ఛభారత్ అభియాన్-2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. గ్రామంతోపాటు సమీపంలోఉన్న వాగులు, నదులు కూడా శుభ్రమయ్యాయని సర్పంచ్ ఫారూక్ తెలిపారు.
మొదట 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఈ విమర్శలు చూసి మరింత గ్రాఫిక్ వర్క్స్ చేయాలని సినిమాని 16 జూన్ 2023కి వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.
తాజాగా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైందని సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైల్వేను ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.
నాని ఓ కొత్త డైరెక్టర్ తో 100 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించడంతో నాని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.
IPL 2023 RR Vs PBKS: 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది.