Telugu » Latest News
పోలీసులకు అసలు తీరిక ఉంటుందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తారు. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఇప్పుడు జనం మనసు దోచుకున్నారు. ఇంతకీ ఆయన టాలెంట్ ఏంటి? అంటే..
బండి సంజయ్ అరెస్ట్‌పై లోక్‌సభ బులెటిన్ విడుదల చేసింది. కరీంనగర పోలీసులు ఇచ్చిన ఆధారంగా బులిటెన్ విడుదల చేసింది.
పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే ప
కన్నడ అగ్ర కథానాయకుడు సుదీప్ రాజకీయ నిర్ణయంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ నుండి ఓ సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయి కరీంనగర్ జైలులో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని కుట్ర చేసిన నాపై పేపర్ లీక్ కేసు పెట్టారని ఆరోపించారు.
తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే ఎలాంటి సాహసాలైనా చేసేస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. 27 అంతస్తుల భవనంపై ఓ బాలుడి ఫీట్లు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేసాడు?
Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి.
‘సార్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, తన నెక్ట్స్ ప్రాజెక్టును మరోసారి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
బిహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. బీహార్షరీఫ్, నలంద, ససారం ప్రాంతాల్లో మతపరమైన హింస చెలరేగింది. దీంతో ఆయన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీహార్ గవర్నర్‌కు హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి విషయం ఆర