Telugu » Latest News
ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలు, ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు వరుసగా తమ అభిమానుల సినిమాలను రీ రిలీజ్ చేయమని కోరడం, నిర్మాతలు కూడా కలెక్షన్స్ వస్తుండటంతో సినిమాలని రీ రిలీజ్ చేస్తున
Tecno Phantom V Fold : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? టెక్నో ఫాంటమ్ V ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. భారీ 7.65-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్, MediaTek డైమెన్సిటీ 9000+ SoC, 5,000mAh బ్యాటరీతో రానుంది.
షర్మిల ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. (Bandi Sanjay)
'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ విషయం మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన బండి సంజయ్ మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒకేఒక పాత్రతో తెరకెక్కుతున్న సినిమా హలో మీరా. ఇందులో గార్గేయి యల్లాప్రగడ ఆ ఒక్క పాత్రలో నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
సిద్ధూ విడుదలైన నేపథ్యంలో పాటియాలా జైలు వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. సిద్ధూకి అనుకూలంగా నినాదాలు చేశారు.
Honda SP125 2023 Launch : కొత్త బైక్ కొంటున్నారా? అయితే, హోండా కంపెనీ నుంచి సరికొత్త హోండా SP125 2023 మోడల్ బైక్ వచ్చేసింది. డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికాలో కూడా నాని దసరా సూపర్ సక్సెస్ తో సాగిపోతుంది. అమెరికాలో కూడా దసరా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే 850K డాలర్స్ పైగా కలెక్ట్ చేసిన దసరా రెండో రోజు మధ్యాహ్నానికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది.
చంద్రగిరి నియోజకవర్గం తనకు కన్నతల్లిలాంటిదని, తనకు మల్లే సేవ చేసే అవకాశం తన కుమారుడికి కూడా ఇవ్వాలని స్థానికులను కోరారు.