Telugu » Latest News
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన పోచారం.. అంతే ఆత్మవిశ్వాసం... అంతే ప్రజాదరణతో.. ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ఆదిపురుష్' (Adipurush) నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు.
వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా ఖండించారు. సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్ కు సవాల్ విసిరారు.
డి.శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరినట్లు మళ్లీ, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డి.శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. డి.ఎస్ కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని టీప
2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’ను రీ-రిలీజ్ చేశారు.
సీతాదేవి అందం, అణకువ కలిగిన మహా ఇల్లాలు. మృదుస్వభావి, మిత భాషి. ఆమె నడక..నడత అన్నీ సుకుమారమే. అలాంటి స్త్రీ మూర్తి పాత్రలో నటించడం అంటే పెద్ద సవాలే. తెలుగుతెరపై సీతగా నటించి మెప్పించిన ఆ నటీమణులు ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోయారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
Manakondur Assembly Constituency: మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్.