Telugu » Latest News
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించింది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్ర ‘రావణాసుర’ వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కలర్ ఫోటో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు సందీ
టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ (Cricketer Kedar Jadhav) తండ్రి అదృశ్యమయ్యాడు. ఆయన పేరు మహదేవ్ జాదవ్ (Mahadev Jadhav). 75ఏళ్లు వయస్సు. పూణే (Pune) నగరంలోని కోత్రుడ్ ప్రాంతంలో నివాసముంటున్నారు.
కొత్త న్యాయచట్టానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. ప్రజాగ్రహంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు దిగొచ్చారు. కొత్త న్యాయచట్టం విషయంలో బెంజిమన్ నెతన్యాహు పునరాలోచనలో పడ్డారు.
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెను ఢీకొట్టిన బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది హజ్ యాత్రికులు మరణించారు. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కన్నడ హీరో ఉపేంద్ర నటించిన రీసెంట్ మూవీ ‘కబ్జ’ రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూశాం. కబ్జ మూవీని ఏప్రిల్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చి
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ ముస్తాబైంది.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.
అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాలలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు.
ఇకపై టీఎస్ పీఎస్ సీ కార్యాలయంలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు తీసుకెళ్లటంపై నిషేధం విధించారు. సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ ల నిషేధంపై ఉద్యోగులకు.. కమిషన్ కీలక సూచనలు చేసింది.(TSPSC Paper Leak Case)