Telugu » Latest News
మాజీ మంత్రి అనిల్ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాతోపాటు.. ఆనం, కోటంరెడ్డి కూడా గెలుస్తారు. ఒకవేళ నేను గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అ
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించిన హనీరోజ్ ఒక్కసారిగా సాలిడ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ మంచి సినిమా ఛాన్స్‌లు పట్టేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యిందట.
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించారు.
టాలీవుడ్లో స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. ఆయన సినీ కెరీర్ నేటికి(మార్చి 28, 2023) 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈనెల 31న పదహారవ సీజన్ ఐపీఎల్ - 2023 సందడి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
కన్నడ దర్శకుడు నర్తన్‌తో (Narthan), రామ్ చరణ్ (Ram Charan) ఒక సినిమా సైన్ చేశాడని గతంలో వార్తలో వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ పై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో ఆ వార్తలు రూమర్స్ గా నిలిచిపోయాయి. తాజాగా..
వైసీపీ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. వైసీపీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తాను చనిపోయే వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని స్పష్టం
డేటా చోరీ కేసుకు సంబంధించి విచారణను సైబరాబాద్ సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఆర్మీ వాళ్ళ డేటాసైతం అమ్మేస్తున్న జస్ట్ డయల్ కంపెనీపై చర్యలకు సిట్ దృష్టిసారించింది. జస్ట్ డయల్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైయ్యారు.
పెరుగు బరువును నియంత్రించడంలో సహాయపడే పదార్థం. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నడుము చుట్టూ పెరుకుని ఉన్న కొవ్వులను సులభంగా తగ్గించుకోవచ్చు. పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. రోజూ పెరుగ
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిన్న చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు అభిమానులు. ఇక చరణ్ భార్య ఉపాసన (Upasana) కూడా తన భర్త పుట్టినరోజుని అంగరంగా వైభవంగా నిర్వహించింది.