Telugu » Latest News
2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు.
కోలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాశిఖన్నా (Raashii Khanna) ప్రధాన పాత్రల్లో రాజ్ & డీకే డైరెక్షన్ లో వచ్చిన వెబ్ సిరీస్ 'ఫర్జి' (Farzi). ఈ సిరీస్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఇందుకు కారణం వారిద్దరే..
రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన తర్
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతలదే హవా నడుస్తోంది. సత్తి సూర్యనారాయణ రెడ్డి.. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్సకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'రంగమార్తాండ' (Ranga Maarthaanda). ఈ సినిమాని మొదటిరోజే చూసిన చిరంజీవి (Chiranjeevi).. తాజాగా ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.
మార్క్ తన సతీమణి గర్భిణీ అనే విషయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తెలిపాడు. ప్రిసిల్లా ఫొటోను పంచుకుంటూ తాను మూడోసారి తండ్రిని కాబోతున్నట్లు చెప్పాడు.
షారుఖ్ (Shah Rukh Khan) 'రయీస్' (Raees) సినిమాలో పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్ (Mahira Khan) నటించింది. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఒక ఆర్ట్స్ కౌన్సిల్లో మహిరా, షారుఖ్ ని ఆకాశానికి ఎత్తేసింది. దీనిపై పాకిస్తానీ సెనేటర్ స్పందిస్తూ.. మహిరాకి మానసిక సమస్యలు ఉంది అం