Telugu » Latest News
తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ తన కెరీర్ ప్రారంభం గురించి అడగగా రష్మిక మాట్లాడుతూ.. నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కొన్ని ఆడిషన్స్ కి వెళ్లినా................
ముకేష్ అంబానీ అత్యంత భారతీయ సంపన్నుడిగా మారారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా అంబానీనే. గతంలో ఈ జాబితాలో టాప్-2 ప్లేసులో ఉన్న అదానీ సంపద ఇటీవల భారీగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. అదానీ 28 బిలియన్ డాలర్లు కోల్పోయి, 53 బిలియన్ డాలర
తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఇటీవల వడగళ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతోపాటు భారీ స్థాయిలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో సమంతని ఇందులో హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో చెప్పాడు. గుణ శేఖర్ మాట్లాడుతూ................
నేడు ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్నడూ, ఏ సినిమాకి లేని విధంగా భారీగా డెకరేట్ చేసి వెనకాల స్క్రీన్స్ పెట్టి అందులో ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు వచ్చేలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమానికి.............
డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ
కామెరూన్ డయాజ్ 1994 లో ది మాస్క్ అనే సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టింది. అనంతరం అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్స్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ లో కూడా నిలిచింది కామెరూన్. చివరగా 2014
పంజాబ్ పోలీసులు అమృత్పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను తొలగించారు. అక్కడి ఫర్నీచర్ ధ
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
30 ఏళ్ళ చరిత్ర ఉన్న పవర్ రేంజర్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగొస్తుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఆగిపోయిన పవర్ రేంజర్స్ ని ఇప్పుడు మళ్ళీ నెట్ ఫ్లిక్స్ పరిచయం చేయబోతుంది. అప్పుడు పవర్ రేంజర్స్ క్యారెక్టర్స్ చేసిన...................