Telugu » Latest News
భారతీయ ఆహారం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. సాధా రణంగా కార్బోహైడ్రేట్లు & కొవ్వులు లేదా రెండింటితోనూ అధికంగా ఉంటుంది. వివిధ జీవనశైలి తేడాలు, జనాభా నమూనాల కారణంగా భారతదేశంలోనే టైప్ 2 మధుమేహం భారంలో అంతర్-ప్రాంతీయ అసమానతలు అంచనా వేయబడ్డాయి.
Oppo Pad Android Tablet : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ (Oppo) కొత్త-జనరేషన్ ఒప్పో ప్యాడ్ 2ని ప్రవేశపెట్టింది. Oppo ప్యాడ్, ప్యాడ్ ఎయిర్, కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది.
తీన్మార్ మల్లన్న, విఠల్ విషయంలో కేసీఆర్ తండ్రిలా వ్యవహరించాలి. మీ పిల్లలు తప్పు చేస్తే క్షమించరా? అలాగే ఈ ఇద్దరినీ క్షమించండి.(KA Paul)
చాలా కాలంగా తైవాన్ చుట్టూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది చైనా. తైవాన్ ను ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది.
చిరంజీవి (Chiranjeevi) డాన్సులకు ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. ఆ స్టెప్పులు మనల్ని కూడా చిందేసేలా చేస్తాయి. అలా 20's కి చెందిన ఒక చిన్నారి చిరంజీవి పాటకి చిందేయగా, అది చూసిన హీరోయిన్ సిమ్రాన్ (Simran)..
ఏపీలో తమ మిత్రపక్షం జనసేనను ఉద్దేశించి సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు.
మంచు మనోజ్(Manchu Manoj) మార్చి 3న భూమా మౌనికని(Bhuma Mounika) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం ఎక్కడా తన భార్య మౌనిక గురించి మనోజ్ పెద్దగా మాట్లాడలేదు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకల్లో..
ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ ల నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై(TSPSC Paper Leak)
Film Writer Veena Pani : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వ విజయోత్సవ సభలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ (Swara Veenapani)ని ఘనంగా సన్మానించారు.
నోవా మరణాన్ని క్రీమ్ సోడా సోమవారం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ''ఈ రాత్రి మాకు విషాదం మిగిలింది. స్నేహితుల సహవాసంలో మా డిమా నోవా వోల్గా వెంట నడుస్తూ మంచు కింద పడిపోయాడు. డిమా, అతని సోదరుడు రోమా, స్నేహితుడు గోషా కిసెలెవ్ ప్రాణాలత