Telugu » Latest News
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత.. బుధవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు.(MLC Kavitha)
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ నిర్మిస్తూ సక్సెస్ లు అందుకుంటుంది. తాజాగా 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) అనే గేమ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
కాయిన్స్ తో స్కూటీని కొనుక్కుని సంబరపడిపోయాడు ఆ యువకుడు. షోరూం సిబ్బంది కాయిన్స్ ను లెక్కపెట్టడానికి చాలా సమయం పట్టింది.
గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న చిత్రం 'కాంతార' (Kantara). రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ని తీసుకు రాబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. త
రాజస్థాన్ అజ్మీర్‌లోని ఓ ఉత్సవంలో డ్రాప్ టవర్ రైడ్ కుప్పకూలడంతో 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 69దేశాలు హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్నాయి. వీటిలో దాదాపు సగం దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇష్టపూర్వకంగా స్వలింగ సంపర్కం చేసినవారికి మరణ శిక్ష విధించే లేదా అటువంటి అవకాశంగల దేశాలు
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని చాలా కాలంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి.
WhatsApp Group Admins : రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ గ్రూపు యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త గ్రూపు ఫీచర్లతో గ్రూపులోని అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందించనుంది. తద్వారా గ్రూప్‌లో ఎవరు జాయిన్ కావొచ్చు అనేదానిపై అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందిస్తుంది.
Delhi Budget2023: ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బడ్జెట్ మంగళవారమే ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర హోంశాఖ చేసిన అలక్ష్యం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. వాస్తవానికి బడ్జెట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండ్రోజులు యుద్
ఉగాది రోజున తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడ్డ 16 మందికి ఆసుపత్రులో చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.