Telugu » Latest News
నాల్గో టెస్టులో భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.
తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్, నయనతార జంటగా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా మరోసారి అదరగొట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని క్యామియో రోల్ ను మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయించబోతున్నట్టు టాక్స్ వినిపిస
Prabha Varupula: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా వరుపుల సత్యప్రభ నియమితులయ్యారు. ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను సత్యప్రభకు కేటాయిస్తామని జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు.
గత ఏడాది అఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధాను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా నరికి, మూడు వారాలపాటు తన ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచి ఉంచాడు. ఈ క్రమంలో ఒక్కో శరీర భాగాన్ని ఢిల్లీలోని ఒక్కో చోట పాడేస్తూ వచ
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా గురించి కంటే సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి ప్రేమ రూమర్స్ ఎక్కువుగా ట్రెండ్ అయ్యాయి. తాజాగా మరోసారి ఆ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతిసన
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కియారా అద్వానీ లాస్ట్ ఇయర్ వచ్చిన హిట్స్ గురించి మాట్లాడింది. అదే సమయంలో మ్యారేజ్ అయ్యాకా తన లైఫ్ ఎలా ఛేంజ్ అయింది అన్న విషయాన్ని రివీల్ చేసింది. కియారా మాటలాడుతూ................
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాతన గ్రామంలో తెల్లవారు జామున మరల ఐదు ఇళ్లకు పగులు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
ప్రకృతి ఎంతటి మానసిక ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంది. ప్రకృతి అంటేనే రంగులు. హోలీ అంటే రంగుల కేళి. అంటే ప్రకృతి హోలీ రెండూ ఒక్కటే. ప్రకృతిలో మమేకమైపోయిన రంగులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిపరంగా సహజం
రానా నాయుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ఈ సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ నిర్వహించారు........................
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్