Telugu » Latest News
రద్దు చేసిన మద్యం ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇక 2022 ఏప్రిల్లోనే జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేస
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
సంవర్ధినీ న్యాస్ అనేది ఆర్ఎస్ఎస్ మహిళా విభాగానికి చెందిన రాష్ట్ర సేవికా సమితికి చెందినది. కాగా, ఈ ప్రచారం కింద కనీసం 1,000 మంది మహిళలకు చేరువ కావాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా, న్యాస్ ఆదివారం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద
పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైల్లో ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల హత్య తరువాత కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియో బయటపడింది. ఈ వీడియో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి కేసులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు తన కూతురు ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు తండ్రి నరేందర్. ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరారు నరేందర్. నిందితులకు కఠిన శిక్ష పడాలని డ
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో
శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ చనిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్ ను బూతులు తిట్టడంతో మనస్తాపం చెందాడని పోలీసులు తె
95వ ఆస్కార్ వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12న రాత్రి 8 గంటలకు జరగనున్నాయి. మన ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13న ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని..............
‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. అమ్మడికి వరుసగ