Telugu » Latest News
కొండపూర్కు చెందిన సత్తయ్య (45) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. తను పెంచుకున్న కోడి తన ప్రాణాలే తీసింది. కోడి కాలికి కట్టిన కత్తి పొరపాటున పొట్టలో గుచ్చుకోవడంతో సత్తయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లను బాంబుతో పేల్చేస్తామంటూ నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. అంతేగాక, ముంబైలోని ముకేశ్ అంబానీకి చెందిన ఎంటీలియా భవనాన్ని కూడా పేల్చేస్తామని దుండగుడు చెప్పినట్లు తెలుస్తోంది.
iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. ఇప్పటినుంచి ఐఫోన్ వినియోగదారులు తమ ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ మధ్య కనెక్టివిటీని ఈజీగా కొనసాగించవచ్చు. ఇందుకోసం ఖరీదైన Macని కొనుగోలు చేయనవసరం లేదు.
నేరం జరిగిన సోనాపురా మసీదు ప్రాంగణంలో ఖాన్ రెండు చెట్లను నాటాలి, చెట్లను సంరక్షించాలి. ఇస్లామిక్ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి అయినప్పటికీ, మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా తాను సాధారణ నమాజ్ చేయడం లేదని నిందితుడు విచారణలో అంగీకరించాడు. దీన్
రియల్ ఎస్టేట్ గ్రూప్ డీఎల్ఎఫ్ ఎమెరిటస్ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ 91 ఏళ్ల వయస్సులో ప్రేమలో పడ్డారు. నేను లవ్ లో పడ్డానంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో కేపీ సింగ్ (KP Singh) గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అనే తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు, మరి ఆ బిజి
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను రె
Redmi First 300W Fast Charging : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) ఫోన్లలో ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తోంది. రియల్మి (Realme) 240W ఛార్జింగ్ వేగాన్ని ప్రదర్శించింది. తొమ్మిదిన్నర నిమిషాల్లో 4,600mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసింది.
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతుండడంతో అతడిపై సోషల్ మీడియాలో తరుచూ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే, ఇవాళ జట్టులో కేఎల్ రాహుల్ లేకపోయినప్పటికీ అతడిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం.
అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట