Telugu » Latest News
ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో దేశంలోని ఐదు సహకార బ్యాంకులను ఆర్బీఐ నిషేధించింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, ఐదు బ్యాంకుల్లో మూడు బ్యాంకులపై డిపాజిట్ విత్‌డ్రాపై నిషేధం విధించగా, మిగిలిన రెండు బ్యాంకుల్లో రూ. 5వేలు వరకు వి
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతేడాది డిసెంబర్ లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఓ పాకిస్థాన్ నిర్మాత పాకిస్థానీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడగగా దానికి రణబీర్..................
ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్న సిద్దార్థ్-కియారా ఆ తర్వాత ఢిల్లీలో కుటుంబ సభ్యుల కోసం ఒక రిసెప్షన్, ముంబైలో బాలీవుడ్ కోసం ఒక రిసెప్షన్ వేడుక చేసుకున్నారు. ఈ కొత్త జంట ఇన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అవుతున్నారు. తాజాగా క
జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు భయాందోళనకు గురయ్యారు.
సత్యసాయి జిల్లా కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాలు తొలగించేందుకు మున్సిపల్ అధి
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నిందితుడు హరిహర కృష్ణను హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని చంచల్ గూడ జైలుకి తరలించారు
iQOO Z7 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO 11, iQOO Neo 7 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ iQOO Z6, iQOO Z7 అప్‌గ్రేడ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రస్టిక్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరి
Reliance GAP Store : ప్రముఖ అమెరికన్ బ్రాండ్ (GAP) హైదరాబాద్‌లో ఫస్ట్ ఫ్రీస్టాండింగ్ స్టోర్‌ను లాంచ్ చేసింది. నగరంలోని శరత్ సిటీ మాల్లో రిలయన్స్ రిటైల్ (Reliance Retail) లిమిటెడ్‌తో కలిసి గ్యాప్ తన రెండో ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించినట్లు ప్రకటించి