Telugu » Latest News
సూపర్ స్టార్ మహేశ్ అండ్ త్రివిక్రమ్ కాంబో మూవీకి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లోని క్రేజీ మూవీ ప్రస్తుతం................
కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుంటే స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతూ పోతుంది. ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చిఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు అంటున్నారు. ఎక్మోపై చికిత్స అందిస్తూ వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఇటీవల ఫిబ్రవరి 18న నటుడు తారకరత్న మరణించి నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తారకరత్నకు నివాళులు, అంత్యక్రియలు.. ఈ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారు.
చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
రితిక సింగ్ మెయిన్ లీడ్ లో ‘ఇన్ కార్’ సినిమాని తమిళ్ లో తెరకెక్కించి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది పాత్రలతో దాదాపు సినిమా మొత్తం ఒక కార్ లోనే తీశారు..............
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్‌కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్‌ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
అక్షయ్ సెల్ఫీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అసలు సినిమా రిలీజ్ కి ముందే ఎలాంటి హైప్ లేదు. ఇక సినిమా రిలీజయ్యాక థియేటర్స్ లో జనాలు కూడా లేరు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి. కానీ సెల్ఫీ సినిమాకి మొదటి రోజు......