Telugu » Latest News
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ వివాదం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటి వల్ల ప్రతికూలంగా ప్రభావానికి లోనయ్యాయి. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని జర్మనీ-ఇండియా అంగీకరిస్తున్నాయ
2023 Honda City Facelift : కొత్త కారు కొంటున్నారా? అయితే కాస్తా ఆగండి.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది.
టాలీవుడ్‌కు సాయి కుమార్ కుమారుడిగా, వారసత్వ హీరోగా ఆది ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేక ముద్రను వేశారు. ఆది నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి నేటికి పన్నెండేళ్లు పూర్తయ్యాయి.
ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్‌తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్
Ather Electric Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. అత్యంత సరసమైన ధరకే మార్కెట్లోకి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టనుంది.
ట్రెయినీ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార
ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా అన్నారు. నితీశ్ కుమార్ కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అమిత్ షా చెప్పారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘ప్రాజెక్ట్ K’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, పూర్తి సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక