Telugu » Latest News
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘ప్రాజెక్ట్ K’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, పూర్తి సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక
Citroen Aircross SUV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ తమ కొత్త కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, కష్టతరమైన ప్రయాణాన్ని రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీపై ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచుతుందని అన్నారు.
మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందని చెప్పారు.
సార్ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి రికార్డు కలెక్షన్స్ ని సాధించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. సార్ సినిమా................
హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. స్టూడెంట్ ఎన్నిక సమావేశం సందర్భంగా పోస్టర్స్ అతికించే విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది.
అనేక సార్లు జిల్లా సమావేశాల్లో సమస్యలపై మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలుపై మాట్లాడానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్నుచూపను.. మడిమ తిప్పను. భయపడను.. ఎంతటి వారినై
విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొ
Andhra Pradesh Education System: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థపై స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియో డానియెల్ గియోవన్నీ కాసిస్ ప్రశంసలు కురిపించారు.