Telugu » Latest News
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో యువతతో ‘హలో లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు లోకేశ్....................
ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ
మొత్తానికి దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించి ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో విశ్వక్ అభిమానులు త్వరగా పోస్టు ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని.............
టర్కీలో 44,218 మంది భూకంపం దాటికి మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. సిరియాలో 5,194 మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మృతుల సంఖ్య 50వేలు దాటింది.
బీన్స్, ఆస్పరాగస్ , బ్రోకలీ , మూత్రపిండాల బీన్స్, కాలీఫ్లవర్స్, పుట్టగొడుగులు మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపుబ్బరానికి కారణమవుతాయి. పాలు మరియు పాల ఉత్పత్తుల వినియోగం ప్రమాదాన్ని కలిగి ఉంది కాబట్టి వాటిని అధికమోతాదులో తీసుకోకూడదు.
మహానటి కీర్తి సురేష్ నానికి స్పెషల్ గా విషెష్ చెప్పింది. నాని, కీర్తి సురేష్ కలిసి గతంలో నేను లోకల్ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. నేను లోకల్ సినిమా అప్పట్నుంచే నాని, కీర్తి మంచి స్నేహితులుగా మారారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబో.....
శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను శనివారం(ఫిబ్రవరి25,2023) తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
శుక్రవారం నాని పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు నానికి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇక నాని తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం రాత్రి గ్రాండ్ గా తన స్నేహితులు, తోటి ఆర్టిస్టులతో జరుపుకున్నాడు.
రెండు టెస్టుల్లో ఓటమితో ఆందోళనలోఉన్న ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవటం పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో అందుబాటులోకి ర